'మహిళలు సోషలిజం' పుస్తకానికి విశేషాదరణ లభిస్తోంది. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్ ఆదివారం విడుదల చేసిన 'మహిళలు - సోషలిజం' పుస్తకం ఒక్క రోజులోనే 400 కాపీలు ప్రజాశక్తి బుక్ హౌస్ ప్రత్యేక స్టాల్‌లో అమ్ముడయ్యాయి. ఇది అరుదైన పుస్తకమనీ, ఆలస్యంగానైనా అందుబాటులోకి తేవడం సంతోషకరంగా ఉందని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌కరత్ అన్నారు. సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 12వరకు విజయవాడలో...
సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 10వరకు విజయవాడలో...
సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాలు విజయవాడలో ఉత్సాహపూరితంగా ఉత్తేజభరితంగా శనివారం ప్రారంభ మయ్యాయి. ఈ సమావేశాలకు దేశం నలుమూలల నుండి విచ్చేసిన కమ్యూనిస్ట్ నాయకులకు, సమావేశ సంరంభాలను వీక్షించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి తరలివచ్చిన కమ్యూనిస్టు యోధులు, యువ కమ్యూనిస్టులు, మహిళా నేతలు, శ్రేయోభిలాషులకు విప్లవాభివందనాలు...
Monday, August 9, 2010
మహిళలు-సోషలిజం పుస్తకం ఒక్క రోజులోనే 400 కాపీలు అమ్మకం
'మహిళలు సోషలిజం' పుస్తకానికి విశేషాదరణ లభిస్తోంది. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్ ఆదివారం విడుదల చేసిన 'మహిళలు - సోషలిజం' పుస్తకం ఒక్క రోజులోనే 400 కాపీలు ప్రజాశక్తి బుక్ హౌస్ ప్రత్యేక స్టాల్‌లో అమ్ముడయ్యాయి. ఇది అరుదైన పుస్తకమనీ, ఆలస్యంగానైనా అందుబాటులోకి తేవడం సంతోషకరంగా ఉందని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌కరత్ అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment